"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 8" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[దస్త్రం:Telugu writer adivibapiraju.jpg|right|100px|thumb|అడవి బాపిరాజు]]
* [[1891]] : ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త [[భోగరాజు నారాయణమూర్తి]] జననం (మ.1940).
* [[1895]] : బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్యస్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త [[అడివి బాపిరాజు]] జననం (మ.1952).
* [[1902]] : ఆర్ధిక శాస్త్రవేత్త మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961).
* [[1918]] : ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[పేకేటి శివరాం]] జననం (మ.2006).
* [[1979]] : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్]] మరణం (జ.1902).
* [[1981]] : ప్రముఖ నటి [[వేద శాస్త్రి]] జననం.
*[[1981]] : తెలుగు దర్శకుడు [[దాసరి మారుతి]] జననం.
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2467230" నుండి వెలికితీశారు