ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయట లింకులు: +{{Authority control}} |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ప్రభావం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేఛ్ఛ → స్వేచ్ఛ |
||
పంక్తి 38:
=== ప్రభావం ===
[[దస్త్రం:Ilaiyaraja at the recording studio.jpg|thumb|250x147px]]
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 110).</ref> ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు మరియు నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 111).</ref>
|