బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 43:
# '''వేపకాయల బతుకమ్మ''' : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
# '''వెన్నముద్దల బతుకమ్మ''' : \[[నువ్వులు]], వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
# '''ద్దుల బతుకమ్మ''' : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.
 
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో [[మొక్కజొన్న]]<nowiki/>లు, [[జొన్నలు]], [[సజ్జలు]], [[మినుములు]], [[శనగలు]], పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు