రావూరి భరద్వాజ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
పంక్తి 42:
వీరు 1927 జూలై 5వ తేదీన [[కృష్ణా జిల్లా]] లోని [[నందిగామ]] తాలూకా [[కంచికచర్ల]] సమీపంలోని [[మొగులూరు|మోగులూరు]] (నాటి [[హైదరాబాదు]] సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై [[చలం]] ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే [[తెనాలి]]చేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. 1946లో [[నెల్లూరు]]లోని [[జమీన్‌ రైతు]] వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు.1948లో [[దీనబంధు]] వారపత్రికకు బాధ్యుడుగా ఉన్నాడు. [[జ్యోతి (మాసపత్రిక)|జ్యోతి]],[[సమీక్ష(పత్రిక)|సమీక్ష]], [[అభిసారిక (పత్రిక)|అభిసారిక]], [[చిత్రసీమ(పత్రిక)|చిత్రసీమ]], [[సినిమా(పత్రిక)|సినిమా]], [[యువ (పత్రిక)|యువ]] పత్రికల్లో [[1959]]వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు.
 
ఆ తర్వాత హైదరాబాదుహైదరాబాదుloni [[ఆకాశవాణి]] కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు [[1987]]లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.
 
==రచయితగా==
"https://te.wikipedia.org/wiki/రావూరి_భరద్వాజ" నుండి వెలికితీశారు