నిండుపున్నమి పండువెన్నెలలో: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పాట సాహిత్యం మొత్తం ఇక్కడ ఉండకూడదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మొలక}}
ఈ ప్రసిద్ధమైన లలితగీతాన్ని డా. [[దాశరథి కృష్ణమాచార్య]] రచించారు. [[రావు బాలసరస్వతీ దేవి]] గానం చేసిన ఈ పాట ఆకాశవాణిలో వినిపిస్తూ ఉండేది.
{{మూలాలు లేవు}}
ఈ ప్రసిద్ధమైన లలితగీతాన్ని డా. [[దాశరథి కృష్ణమాచార్య]] రచించారు. [[రావు బాలసరస్వతీ దేవి]] గానం చేసిన ఈ పాట ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]లో వినిపిస్తూ ఉండేది.
 
==పల్లవి==
==పాట సాహిత్యం==
<poem>
నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!
</poem>
 
== మూలాలు ==
నీలి నీలి ఆకశము నీడ, నే కాలిసవ్వడి లేక రాబోతే..
{{మూలాలజాబితా}}
దొంగ తారలు తొంగి చూచెను! చందమామ దారి కాచెను!
 
నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!
 
తెల్లతెల్లని బొండుమల్లెలతో తనువెల్ల చల్లగా రాచుకుంటేను!
నల్ల నల్లని గండుతుమ్మెదలు నావెంట పడి గల్లంతు చేసేను!
మనసు నీకై పరుగుతీసెను! నా తనువు నీకై వేచెను రా!
 
నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!
</poem>