సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసంలో వివరాలు పొందు పర్చాను
పంక్తి 1:
'''సంగారెడ్డి, జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి.
[[File:Sangareddy District Revenue divisions.png|thumb|సంగారెడ్డి జిల్లా]]ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవిన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలుతో కలుపుకొని ----600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>

ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
== జిల్లాలోని పురపాలక సంఘాలు ==
 
* [[సంగారెడ్డి పురపాలక సంఘము|సంగారెడ్డి]],
* [[జహీరాబాదు పురపాలక సంఘము|జహీరాబాద్]]
* [[సదాశివపేట పురపాలక సంఘము|సదాశివపేట]]
 
=== నగర పంచాయతీలు ===
 
* [[జోగిపేట్ (ఆందోళ్‌)|జోగిపేట]]
 
== జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు ==
బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, మహీంద్రా అండ్‌ మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్, చార్మినార్‌ బ్రూవరీస్‌
 
== సాగునీటి ప్రాజెక్టులు ==
 
* సింగూరు
* నల్లవాగు
 
== పర్యాటక ప్రాంతాలు ==
 
* కొండాపూర్‌ మ్యూజియం
* మంజీరా అభయారణ్యం (సంగారెడ్డి)
* గొట్టం కొండలు (జహీరాబాద్‌)
* అందోలు కోట
 
== దేవాలయాలు ==
 
* కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం)
* సిద్ది వినాయక గుడి (రేజింతల్‌)
* త్రికూటేశ్వరాలయం (కల్పగూర్‌)
* రామలింగేశ్వర ఆలయం (నందికంది)
* వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
 
== జాతీయ రహదారులు ==
 
* హైదరాబాద్‌– ముంబై (ఎన్‌హెచ్‌ 65)
* నాందేడ్‌–అకోల (ఎన్‌హెచ్‌ 161)
 
== జిల్లాలోని ఖనిజాలు ==
క్వార్ట్, ఫెల్డ్‌స్పార్, లేటరైట్, కలర్‌ గ్రానైట్, గ్రావెల్‌
 
==జిల్లాలోని రెవిన్యూ మండలాలు==
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు