ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ashokachit (చర్చ | రచనలు) చి I have improved and extended the article from official sources |
Ashokachit (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Newspaper
| name =ఆంధ్రజ్యోతి
| image = [[Image:Andrajyoti_paper_ps.jpg|border|200px]]
| caption =
| type = [[దిన పత్రిక|ప్రతిదినం]]
| format = [[బ్రాడ్షీట్]]
| foundation = 1960-07-01<br>[[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]], 2002-10-15(కొత్త నిర్వహణ)<ref name=Bendalam/>
| ceased publication = 2000-12-30 నుండి 2002-10-14
| price = భారతదేశం రూపాయలు:5.00 సోమ వారం-శని వారం<BR>రూ.6.00 ఆది వారం
| owners = కె.ఎల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), [[ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్]](మలిదశ)
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = [[వేమూరి రాధాకృష్ణ]]
| editor = [[కె.శ్రీనివాస్]]
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]],[[ఇండియా]]
| ISSN =
| website = http://andhrajyothy.com
}}
'''ఆంధ్రజ్యోతి''' <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 412-413|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref><ref name=andhrajyothy>[http://andhrajyothy.com/ ఆంధ్రజ్యోతి]</ref> ఒక ప్రముఖ తెలుగు [[వార్తాపత్రిక|దినపత్రిక]]. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి [[ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్]] పక్షాన[[1960]] [[జూలై 1]]న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో [[వేమూరి రాధాకృష్ణ]] సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా [[నవ్య]] వారపత్రిక, [[ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల]], [[ఎబిఎన్ ఆంధ్రజ్యోతి]] టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1]]
మొదట నార్లతో [[విద్వాన్ విశ్వం]], [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]]. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, [[నండూరి రామమోహనరావు]] ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు|ఇనగంటి వెంకట్రావు]] సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
== 2002-==
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన [[వేమూరి రాధాకృష్ణ]] మేనేజింగ్ డైరెక్టరుగా, [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి [[కె.శ్రీనివాస్]] సంపాదకుడిగా ఉన్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
==భాష==
'''ఆంధ్రజ్యోతి శైలి''', అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.
===శీర్షికలు, విశిష్టతలు===
{| class="wikitable"
|-
! వారం!! విశిష్టత
|-
| ప్రతిరోజు|| నవ్య, <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1653 -నవ్య-ప్రత్యేక కథనం]</ref>
|-
| ఆదివారం || ఆదివారం అనుబంధం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1654 ఆదివారం అనుబంధం ]</ref>
|-
| సోమవారం||[[వివిధ]] సాహిత్య వేదిక<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1661 వివిధ సాహిత్య వేదిక]</ref>
|-
| మంగళ వారం|| [[దిక్చూచి]] (విద్య, ఉద్యోగావకాశాల ప్రత్యేకం) <ref>[ http://www.andhrajyothy.com/taxonomy/term/1658 దిక్చూచి(విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం)]</ref>
|-
|బుధవారం (?) || సకల<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1659 సకల ప్రత్యేక కథనాలు]</ref>
|-
| గురువారం (?) ||చింతన<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1660 చింతన-ఆధ్యాత్మిక కథనాలు]</ref>
|-
| శుక్ర వారం (?) || వైద్యం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1784 వైద్యం]</ref>
|-
| శనివారం (?) || సంస్కృతి <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1700 సంస్కృతి ]</ref>
|}
==ప్రముఖ కాలమిస్టులు==
{| class="wikitable"
|-
! శీర్షిక !! కాలమిస్టు !! ప్రచురణ వారం, విషయాలు
|-
| సందర్భం<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1766 సందర్భం-కె. శ్రీనివాస్ ]</ref> || [[కె. శ్రీనివాస్]] || వార్తావిశ్లేషణ
|-
| దీప శిఖ <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1767 దీప శిఖ-రాజ్ దీప్ సర్దేశాయ్]</ref> || [[రాజ్ దీప్ సర్దేశాయ్]] || శుక్రవారం, వార్తావిశ్లేషణ
|-
| పత్రహరితం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1768 పత్రహరితం-మేనకా గాంధీ]</ref>|| [[మేనకా గాంధీ]] || జీవకారుణ్యం
|-
|సమాంతరం<ref>[http://www.andhrajyothy.com/AJSearchFinal1.asp?QS=Sudhindra%20Kulkarni&QP=Eauthor సమాంతరం-సుధీంధ్ర కులకర్ణి]</ref> || [[సుధీంధ్ర కులకర్ణి]] ||
|-, వార్తా విశ్లేషణ
| భరత వాక్యం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1770 భరత వాక్యం -భరత్ ఝన్ ఝన్ వాలా ]</ref>||[[భరత్ ఝన్ ఝన్ వాలా]] ||వార్తా విశ్లేషణ
|-
| గతానుగతం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1771 గతానుగతం-రామచంద్ర గుహ]</ref> || [[రామచంద్ర గుహ]] || చారిత్రిక విశ్లేషణ
|-
|గమనం<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1773 గమనం-తెలకపల్లి రవి]</ref>|| [[తెలకపల్లి రవి]] || వార్తా విశ్లేషణ
|-
| ఇండియాగేట్<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1774 ఇండియాగేట్-ఎ కృష్ణారావు]</ref>|| [[ఎ కృష్ణారావు]] ||జాతీయ వార్తా విశ్లేషణ
|-
| కొత్త పలుకు<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1765 కొత్త పలుకు-ఆర్కె]</ref>|| [[వేమూరి రాధాకృష్ణ]] ||
|}
గతంలో ప్రాణహిత శీర్షికన [[అల్లం నారాయణ]] తెలంగాణ వాదం విశ్లేషించారు.
===ఆన్ లైన్ రూపాలు===
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
*[[హెచ్టిఎమ్ఎల్]] పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి <ref name=andhrajyothy /> అందుబాటులో ఉంది. మొదట్లో స్వంత [[ఫాంటు|ఖతి]] "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు<!-- పాత సంచికలు <ref>[https://www.andhrajyothy.com/archives.asp ఆంధ్రజ్యోతి పాత సంచికలు] </ref> 1 జూన్ ,2010 నుండి అందుబాటులో వున్నాయి. జిల్లా పాత సంచికలు పిడిఎఫ్ లో 16 అక్టోబర్,2010 నుండి అందుబాటులో వున్నాయి.-->
*[[పిడీయఫ్]] [http://epaper.andhrajyothy.com ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు]<br>ఈ పిడీయఫ్ ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది.
*2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.
*వెబ్ సేవల్లో ప్రధానాంశమైన అన్వేషణ ఈ వెబ్‌సైటులో ఉండదు.
==విమర్శలు==
వైయస్స్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన భారీ అవినీతి మీద పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించుట చేత ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా ముఖ్యమంత్రి చేత పలు సార్లు ఆక్షేపించబడింది.{{fact}}
==ఇవి కూడా చూడండి==
* [[ఎ కృష్ణారావు]]
==మూలాలు==
<references/>
{{తెలుగు పత్రికలు}}
[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:1960 స్థాపితాలు]]
Line 219 ⟶ 100:
[[వర్గం:తిరిగి ప్రారంభించబడిన పత్రికలు]]
[[వర్గం:ప్రస్తుత పత్రికలు]]
<!-- interwiki links -->
|