తరంగము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (7), లో → లో , కు → కు (3), సారది → సారథి (4), using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[ఫైలు:2006-01-14 Surface waves.jpg|thumb|right|300px|[[నీరు|నీటి]] ఉపరితలంలో తరంగాలు.]]
యానకంలో ఏర్పడిన [[అలజడి]] (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) [[చలనం]] వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను '''తరంగము ''' ([[ఆంగ్లం]]: '''wave''') అని అంటారు.
*తరంగము నకు ఉండే చలనమును [[తరంగ చలనం]] అంటారు. తరంగ ప్రసార ప్రక్రియలో యానక [[కణాలు]], తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన [[అలజడి]], ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
తరంగము నకు ఉండే చలనమును [[తరంగ చలనం]]అంటారు.
 
* తరంగ ప్రసార ప్రక్రియలో యానక [[కణాలు]], తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన [[అలజడి]], ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
==ఉదాహరణలు==
* నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక [[గులకరాయి|గులక]] రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. ([[తిర్యక్ తరంగాలు]])
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు