మెడికల్ అల్ట్రాసౌండ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
వైద్యరంగంలో అతిధ్వనులను శరీర అంతర్భాగాలను పరిశీలించేందుకు, రోగగ్రస్థ [[కణజాలము|కణజాలం]] నిర్మూలించేటందుకు మరియు చెడిపోయిన కణజాలాన్ని బాగుచేయడానికి ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల నివారణలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. [[మూత్రపిండము|మూత్రపిండాల]]<nowiki/>లోని రాళ్ళను నిర్మూలించడానికి కూడా అతిధ్వనులను వాడుతున్నారు. శరీర అంతర్భాగాల్ని పరిశీలిచడంలో అతిధ్వనులు X-కిరణాల కన్నా సమర్ధవంతముగా పనిచేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణితుల సాంద్రతలలో ఉండే అతి స్వల్ప తేడాలు గుర్తించడంలో X-కిరణాలు అంత ఉపయోగకరం కాదు. గర్భములో ఉన్న [[శిశువు]]<nowiki/>కు సంభందిచిన సమాచారాన్ని తెలుసుకోవడములో అతిధ్వనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కణజాలం గుండా అతిధ్వనులు ప్రసారము చేసిన్నప్పుడు దాని [[సాంద్రత]] మరియు స్థితిస్థాపకతల ఆధారముగా అతిధ్వనులు వేర్వేరు డిగ్రీలలో పరావర్తనము చెందుతాయి. కణజాలము యొక్క నిరోధము కారణముగా అంతర్గత ఉష్ణాన్ని జనింపజేసే డయాథర్మిక్ సాధనాలను ఫిజికల్ థెరపీలో విస్తారముగా వాడుతున్నారు. అతిధ్వనులను ఉపయోగించడం ద్వారా సంప్రదాయ శస్త్ర చికిత్సలో కన్నా అతి తక్కువ పరిమాణములో శరీరంపై గాటు లేదా [[రంధ్రాలు]] చేయడం ద్వారా [[శస్త్ర చికిత్స]] చేయడం వీలవుతుంది. ఈ పద్ధతి మెదడు మరియు చెవి వంటి భాగాలపై చేసే సున్నితమైన శస్త్ర చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
==ఇవి కూడా చూడండి==
 
*[[3D అల్ట్రాసౌండ్]]
[[వర్గం:అతిధ్వనులు]]