క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
[[దస్త్రం:Cyclophosphamide iv.jpg|thumbnail|సైక్లోపాస్పమైడ్ మందు]]
ఈ వ్యాధి చికిత్స నిర్ములన మీద కాకుండా నియంత్రణ మీద కేంద్రీకరిస్తుంది. ఈ వ్యాధి చికిత్స కి కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ, బయోలాజికల్ థెరపీ లేదా ఎముక మజ్జ మార్చుట వంటి పద్దతులను వాడుతారు. కొన్ని సందర్భాలలో లక్షణాలకి శస్త్రచికిత్స(స్ప్లీసెక్టమీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా) చేస్తారు. చికిత్స మొదటి దిశ వ్యాధి యొక్క నిర్దారణ బట్టి మారుతూవుంటుంది.
కొంత మంది స్త్రీలలో గర్భాశయాసమయంలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి 10,000 గర్బిణీలలో ఒకరికి వస్తుంది. ఈ వ్యాధి యొక్క చికిత్స ని గర్భాశయం చివరిదిశ వరకు నిలపవచ్చు. ఒకవేళ చికిత్స తప్పనిసరి ఐతే కెమోథెరపీ రెండు లేక మూడు మాసికాలలో చెయ్యడం మొదటి మాసికం లో చెయ్యడం కన్నా మంచిది. దీని వాళ్ళ బిడ్డ చనిపోయే అవకాశాలు తక్కువ. ఈ వ్యాధికి సాధారణంగా నీరుమలనా లేదు, కానీ కాలదిశగా పద్ధతులు మెరుగుపడుతున్నాయ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు కొంత మంది ఆర్యోగ్యమైన మరియు హుషారైన జీవితాలను గడిపారు. నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ చికిత్స ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించారు.<ref name="pmid8652811">{{cite journal | authors = Cheson BD, Bennett JM, Grever M, Kay N, Keating MJ, O'Brien S, Rai KR | title = National Cancer Institute-sponsored Working Group guidelines for chronic lymphocytic leukemia: revised guidelines for diagnosis and treatment | journal = Blood | volume = 87 | issue = 12 | pages = 4990–7 | year = 1996 | pmid = 8652811 }}</ref>
 
==ఆదారాలు==