అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 50:
[[దస్త్రం:Araku_Valley_road.jpg|thumb|Araku Valley Road]]
[[దస్త్రం:Araku_Valley.jpg|thumb|A view of Hill Station in Araku Valley]]
'''అరకులోయ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది విశాఖపట్ణణానికి 114 కిలొమీటర్ల దూరంలో ఉంది.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున [[ప్రకృతి]] రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి.<ref>{{cite web|url=http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/visakhapatnam.pdf|title=Mandal wise list of villages in Visakhapatnam district|accessdate=6 March 2016|website=Chief Commissioner of Land Administration|publisher=National Informatics Centre|format=PDF|archiveurl=https://web.archive.org/web/20150319222910/http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/Visakhapatnam.pdf|archivedate=19 March 2015}}</ref> అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. [[విశాఖపట్నం|విశాఖ]]<nowiki/>నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.దీనికి దగ్గర్లొ గిరిజన జలపాతాలు,మ్యూజియం ఉన్నాయి
== భౌగోళికం ==
ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]] లో ఉంది.<ref>{{cite web|url=http://www.go2india.in/ap/araku-valley.php|title=Araku valley tourist attractions and photo gallery|accessdate=25 November 2017|website=www.go2india.in}}</ref> ఇది [[విశాఖపట్నం]] నుండి 114 కి.మీ దూరంలో [[ఒడిషా]] రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి మరియు సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగము. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి. <ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ ఇచట ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు). <ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. <ref>{{cite web|url=http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|accessdate=25 November 2017|website=www.aptdc.gov.in|language=en}}</ref>
== ఆర్థిక వ్యవస్థ ==
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమలలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1898 లో మొట్టమొదటి సారి కాఫీ పంటను పరిచయం చేసారు. తరువాత అది 19వ శతాబ్ద ప్రారంభం నాటికి అరకు లోయ వరకు వ్యాపించింది. స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి "ఆంధ్రప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్" (GCC) ను నియమించింది. స్థానిక రైతుల సహకారంలో జి.సి.సి కాఫీ పంటను ప్రోత్సాహించింది. 1985లో ఈ తోటలు ఎ.పి.ఫారెస్టు డెవలప్మెంటు కార్పొరేషన్ మరియు జి.సి.సి ప్రోత్సాహిత గిరిజన కార్పొరేషన్ కు అప్పగించారు. ఈ సంస్థలు ప్రతీ గిరిజన రైతు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున కాఫీ తోటలను కేటాయించాయి. <ref>{{Cite web|url=http://www.apgirijan.com/|title=AP Girijan|date=|website=|publisher=|last=|first=|access-date=}}</ref>
== ప్రకృతి సౌందర్యం ==
అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన [[అడవులు]] కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. [[బొర్రా గుహలు]] అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. <ref>{{Cite news|url=http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%85%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B1%8A%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82-%E0%B0%B0%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-109111200036_1.htm|title=Araku Valley {{!}} Vizag {{!}}
అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ,విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, [[అల్లూరి సీతారామరాజు]], శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|title=అరకు... అందాల కనువిందు|website=www.eenadu.net|access-date=2018-04-10}}</ref>▼
▲అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ,విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|title=అరకు... అందాల కనువిందు|website=www.eenadu.net|access-date=2018-04-10}}</ref>
== గిరిజన మ్యూజియం ==
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో [[గిరిజనులు|గిరిజన]] మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు మరియు పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే [[కాఫీ]] రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్ లభిస్తుంది.
== కటికి, తాటిగుడ జలపాతాలు ==
[[బొర్రా గుహలు|బొర్రా గుహ]]<nowiki/>లను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న [[కటికి జలపాతం|కటికి జలపాతాన్ని]], అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.
==చాపరాయి జలపాతం ==
గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి [[జలపాతము|జలపాతం]] ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము రూ.10. స్థానికంగా బొంగులో చికెన్ విక్రయాలు అధికంగా జరుగుతాయి. [[మాంసాహారులు|మాంసాహార]] ప్రియులు బొంగులో [[కోడి మాంసము|చికెన్]]<nowiki/>ను ఇక్కడ రుచి చూడవచ్చు
==పద్మాపురం ఉద్యానవనం ==
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్లో పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్ స్కేపింగ్ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.
==బొర్రా గుహలు==
చాపరాయి జలపాతం నుంచి 17 కి.మీ. దూరంలో డముకు వ్యూపాయింట్, కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో [[బొర్రా గుహలు|బొర్రా గుహల]]కు ఉన్నాయి. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర [[సమయం]] పడుతుంది. బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.
== విశాఖపట్నం నుండి అరకు రైలు యాత్ర ==
విశాఖపట్నం - [[కిరండూల్|కిరండూల్]] వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో [[అరకులోయ]] స్టేషన్లో అద్దాల బోగీని కలుపుకొని [[విశాఖపట్నం]] తీసుకువస్తుంది. ఈ బోగీలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండు అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందుస్తు రిజర్వేషన్ చేయించుకుంటారు. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా [[ప్రకృతి]] రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు [[వాహనాలు]], ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
==ప్రముఖులు ==
ఈ గ్రామమునకు శ్రీమతి మేరుగు విమలమ్మ అందించిన [[ఆరోగ్యము|ఆరోగ్య]]<nowiki/>సేవలు వర్ణనాతీతం.ఈగ్రామము నకు మాత్రమే కాక పలు గ్రామములలో మాడగడ, [[గన్నెల]], [[డుంబ్రిగుడ]] గ్రామాలకు ఈమె సుపరిచితురాలు. ఈమె భర్త శ్రీ మద్దిరాల శ్రీనివాసరావు
== మండలంలోని గ్రామాలు ==
{{Div col|cols=9}}
Line 282 ⟶ 267:
;
;
==ఇవి కూడా చూడండి==
* [[అరకు కాఫీ]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
{{Commons category|Araku Valley}}{{Wikivoyage|Aruku Valley}}
Line 298 ⟶ 280:
{{విశాఖపట్నం జిల్లా మండలాలు}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
|