మెదక్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
| website =
| footnotes =
}}మెదక్ పట్టణం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మెదక్ పట్టణం 1952లో మునిసిపాలిటీగా ఏర్పడింది.ప్రస్తుతం ఇది జిల్లాలో గ్రేడ్ 2 హోదా కలిగిన ఏకైక పురపాలక సంఘం.మెదక్‌ పట్టణంపట్టణ ప్రస్తుతం విస్తీర్ణం 22 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.3 27రెవెన్యూ వార్డులున్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 44వార్డులు,110.ప్రస్తుతం జిల్లా27 కేంద్రంఎన్నికలు కావడంతోవార్డులు అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయిఉన్నాయి.
 
== భౌగోళిక స్థితి ==
180 ° 3 'ఉత్తర అక్షాంశం, 78 ° 2'0' తూర్పు రేఖాంశం వద్ద ఉంది
 
== జనాభా గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 44,255 మంది జనాభా 9011 గృహాలతో ఉన్నారు.పట్టణం మొత్తం జనాభాలో పురుషులు సంఖ్య 21,336, ఆడవారి సంఖ్య 22,919. ప్రతి 1,074 ఆడవారికి 1000 మంది పురుషులు నిష్పత్తిలో ఉన్నారు. 4,815 మంది పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. అందులో బాలురు సంఖ్య 2,418,బాలికలు సంఖ్య 2,397. సగటు అక్షరాస్యత రేటు 78.56% వద్ద 30,984 అక్షరాస్యులు.
 
== పట్టణంలో విలీనమైన గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/మెదక్_పురపాలకసంఘం" నుండి వెలికితీశారు