"అక్టోబర్ 16" కూర్పుల మధ్య తేడాలు

చి
* [[1945]]: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
* [[1968]]: 'మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త [[హరగోవింద్ ఖొరానా|హరగోవింద ఖొరానాను]] [[నోబెల్ బహుమతి]] వరించిన రోజు.
* [[1985]]: [[భారతదేశం]] లో [[జాతీయ భద్రతాదళం]] (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. [[ఇందిరా గాంధీ]] హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
* [[1990]]: [[నెల్సన్ మండేలా]] ను [[భారత ప్రభుత్వం]] దేశ అత్యున్నత పురస్కారం '[[భారతరత్న]]' తో సత్కరించింది.
 
== జననాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2471449" నుండి వెలికితీశారు