రజాకార్లు: కూర్పుల మధ్య తేడాలు

ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2466510 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
యూట్యూబ్ లింక్స్ వద్దు
పంక్తి 61:
'''ఇమ్రోజ్'''
ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను [[షోయబ్ ఉల్లాఖాన్]] వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగస్టు 22 న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు.
 
==మరి కొన్ని గ్రామాలు==
 
ఇలా ఎన్నో సంఘటనలు జరిగినవి తెలంగాణ మొత్తనా రజాకార్ల ఆగడాలు తాకిడి లేని గ్రామం లేదు. ఇబ్బంది పడని కుటుంబం లేదు<ref>https://www.youtube.com/watch?v=CnMHAzU6_Uc</ref>. చరిత్ర పుటలకు యేక్కని ...
ఇలా ఎన్నో గ్రామాల్లో దాడులకు గురిఅయ్యాయి.
[[బైరాన్‌పల్లి]], [[కూటిగల్]],[[ఆకునూర్]], [[అప్పంపల్లి]], [[మాచిరెడ్డిపల్లి]], [[రేణిగుంట]], [[గాలిపల్లి]] [[పరకాల]], పెరుమాండ్ల సంకీర్త, [[దర్మారం]], [[ఉయ్యాలవాడ (నాగర్‌కర్నూల్ మండలం)|ఉయ్యాలవాడ]], [[భువనగిరి]], [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]], [[ చిట్యాల]] మండలం [[గుండ్రాంపల్లి]] [[మునగాల]],మండలం [[నరసింహములగూడ]], [[నిర్మల్|పూగేల]], [[పతర్లపాడు (తిరుమలాయపాలెం)|పాతర్లపాడు]], [[బీబీనగర్]], [[పాల్వంచ]] మండలం లోని గిరిజన [[బండ్లగూడ]] మెదక్ రాయికోడ్, [[అర్వపల్లి]], [[మహబూబ్ నగర్]], [[అమ్మాపూర్]] [[నాంచారిమడూర్]], [[రంగాపురం]], [[కనిపర్తి]] [[గుండ్రాంపల్లి]]ఇలా ఎన్నో గ్రామాల్లో దాడులకు గురిఅయ్యాయి<ref>https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM</ref>.
 
==రాజకీయ పరిణామాలు==
"https://te.wikipedia.org/wiki/రజాకార్లు" నుండి వెలికితీశారు