చదలవాడ కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''చదలవాడ కుటుంబరావు''' (Chadalavada Kutumba Rao) ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు.
 
మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో [[నౌకరు]] పాత్రలు దరించి పేరుపొందారు. వీరు విజయా సంస్థలో [[పాతాళభైరవి]], [[పెళ్ళిచేసి చూడు]] చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. [[పెద్ద మనుషులు]], [[మాయాబజార్]], [[పెళ్లినాటి ప్రమాణాలు]] సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_కుటుంబరావు" నుండి వెలికితీశారు