"గిడుతూరి సూర్యం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (+{{Authority control}})
}}
 
'''[[గిడుతూరి సూర్యం]]''' (1920-1995) [[రచయిత]], [[కవి]], [[సినిమా]] దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయ మానవతావాది. పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆకాశవాణిలో అనౌన్సరుగా పనిచేస్తూ అనేక నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రచించాడు. ఇతను రాసిన "మానవుడు చిరంజీవి" మూకాభినయ నాటికను రష్యా సినిమా బృందం చిత్రంగా చిత్రీకరించారు. గిడుతూరి సాహితీ పేరిట నాటకాలు, నాటికలు సంపుటాలుగా వెలువరించాడు.
'''[[గిడుతూరి సూర్యం]]''' (1920-1995) [[రచయిత]], [[కవి]], [[సినిమా]] దర్శకుడు, నిర్మాత.
 
== సినిమా రంగం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2472359" నుండి వెలికితీశారు