మణిశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మూలం చేర్పు. సమాచార పెట్టె తీరు మార్పు ట్యాగు: 2017 source edit |
|||
పంక్తి 1:
{{Infobox person
| name = మణిశర్మ
| image =File:Manisharma.jpg
| caption =
| birth_name =యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ
| birth_date = [[జూలై 11]], [[1964]]
| birth_place = మచిలీపట్నం
| father = [[యనమండ్ర నాగయజ్ఞ శర్మ]]
| spouse =
| children = మహతి సాగర్
| death_date =
| death_place =
| occupation = సంగీత దర్శకుడు
| years_active = 1992–ప్రస్తుతం
| website =
}}
'''యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ''' ([[జూలై 11]], [[1964]]) మణి శర్మగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ [[తెలుగు]] మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=28347|title=బంగారం తాకట్టు పెట్టి స్టూడియో కట్టాను|website=eenadu.net|publisher=ఈనాడు|last=మహమ్మద్|first=అన్వర్|archiveurl=https://web.archive.org/web/20181017213043/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=28347|archivedate=17 October 2018}}</ref> [[సాలూరి రాజేశ్వర రావు]] దగ్గర్నుంచి [[వందేమాతరం శ్రీనివాస్]] వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.
==బాల్యం==
మణిశర్మ [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]]లో జన్మించాడు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న [[హార్మోనియం]] పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు. ఆయన తండ్రి [[యనమండ్ర నాగయజ్ఞ శర్మ]] [[వయొలిన్]] కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత ''రికార్డింగుల్లో'' వయొలిన్ గిటార్ కన్నా ''కీబోర్డ్'' వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.
Line 27 ⟶ 26:
[[క్షణక్షణం]] సినిమాకి కీరవాణిగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాంగోపాల్‌వర్మ అప్పుడప్పుడూ వచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు.అలా ఆయనకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్ చేసే అవకాశాన్నిచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. అది రాత్ (తెలుగులో 'రాత్రి') ! అనే హర్రర్ సినిమా. తర్వాత [[అంతం]] సినిమాలో ఒక పాట చెయ్యమంటూ మళ్లీ రామూ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. ''చలెక్కి ఉందనుకో, ఈ చలాకి రాచిలకో'' అనే పాట అది. ఆయన స్వరపరిచిన చేసిన మొట్టమొదటి పాట.
ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవి శ్రీ ప్రసాద్ కు కీ-బోర్డ్ గురువీయన. ఏ.వి.యస్. తొలిసారి దర్శకత్వం వహించిన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు
''బావగారూ బాగున్నారా'' పాటలు సూపర్‌హిట్ కావడంతో ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది. [[జయంత్ సి పరాన్జీ|జయంత్]], [[గుణశేఖర్|గుణశేఖర్]] లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పనిచేసే అవకాశాలు వరసగా వచ్చాయి. దానికితోడు ''సమరసింహారెడ్డి, గణేష్, రావోయి చందమామ, చూడాలని ఉంది''... ఇలా వెంటవెంటనే పెద్దహీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం, అన్నీ మ్యూజికల్‌హిట్లు కావడంతో ఆయన దశ తిరిగింది.
ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన ప్రతీ సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది.
Line 455 ⟶ 454:
# సాంగ్ అఫ్ ది ఇయర్ - సదా శివ - [[ఖలేజా]] (2010)
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఏక్ నిరంజన్]] (2009)
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1964 జననాలు]]
|