"అక్టోబర్ 19" కూర్పుల మధ్య తేడాలు

చి
== సంఘటనలు ==
* [[1952]]: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ [[పొట్టి శ్రీరాములు]] తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
* [[1954]]: [[బీజింగ్]] లో భారత [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ|నెహ్రూ]] [[చైనా]] నాయకుడు [[మావో]] ను కలిసాడు.
* [[1970]]: పూర్వపు సంస్థానాధీశుల [[ప్రీవీ పర్సు]] లను ప్రభుత్వం రద్దు చేసింది.
* [[1983]]: ప్రొ.[[సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]] తన 73వ పుట్టినరోజునాడు [[ఫిజిక్స్]] [[నోబెల్ పురస్కారాలు|నోబెల్ పురస్కారానికి]] ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
* [[1983]]: [[ముంబై]] లో 13 [[జౌళి పరిశ్రమ]] లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ [[బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె]] ముగిసింది. ఈ సమ్మెకు [[దత్తా సామంత్]] నాయకత్వం వహించాడు.
* [[1987]]: అమెరికన్‌ [[స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌]] ఘోరపతనం. [[డౌ జోన్స్‌]] సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. [[స్టాక్‌మార్కెట్‌]] చరిత్రలో ఈ పతనం [[బ్లాక్‌మండే]] గా ప్రసిద్ధి చెందింది.
 
== జననాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2473006" నుండి వెలికితీశారు