"అక్టోబర్ 19" కూర్పుల మధ్య తేడాలు

చి
== జననాలు ==
* [[1864]]: [[ఆచంట సాంఖ్యాయన శర్మ]] తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
* [[1910]]: [[సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]] (1910—1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995).
* [[1916]]: [[వడ్డూరి అచ్యుతరామ కవి]], ప్రముఖ తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పురాణ ప్రవచకుడు. (మ.1996)
* [[1917]]: [[ఎస్.ఎస్.శ్రీఖండే]], ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.
* [[1929]]: [[సింహాద్రి సత్యనారాయణ]], న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. (మ.2010).
* [[1955]]: [[గుణ్ణం గంగరాజు]], సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
* [[1958]]: [[రాధశ్రీ]] అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి మరియు శతకకారుడు.
* [[1987]]: [[సాకేత్ మైనేని]], ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో [[సానియా మీర్జాతోమీర్జా]] తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు
 
== మరణాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2473007" నుండి వెలికితీశారు