"అక్టోబర్ 19" కూర్పుల మధ్య తేడాలు

చి
== మరణాలు ==
[[File:Ernest Rutherford2.jpg|thumb|Ernest Rutherford2]]
* [[1937]]: [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]], న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (జ.1871).
* [[1986]]: [[టంగుటూరి అంజయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919).
* [[1987]]: [[విద్వాన్ విశ్వం]], తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "[[ఆంధ్రప్రభ"]] ను నడిపించిన సంపాదకుడు. (జ. 1915).
* [[1991]]: [[ముక్కామల అమరేశ్వరరావు]] - ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1917).
* [[2013]]: [[యలమంచిలి రాధాకృష్ణమూర్తి]], పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత. (జ.1928).
* [[2015]]: [[కళ్ళు చిదంబరం]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (జ.1945).
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2473009" నుండి వెలికితీశారు