అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దృవ → ధ్రువ (2), వెల్లా → వెళ్ళా using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
== భౌగోళికం ==
అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం సముద్ర తీరంకంటే అలాస్కా సముద్రతీరం పద్దదిపెద్దది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా నుండి 500 మైళ్ళ (800 కిలోమోటర్ల ) కెనడాను దాటి దేశానికి అంటకుండా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందువలన అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక భాగమైనా ఇక్కడి ప్రజలు సాధారణంగా సంయుక్త రాష్ట్రాలలో మాట్లాడే భాషకంటే వ్యత్యాసమైన భాషను మాట్లాడుతుంటారు. అలాస్కా అమెరికాను అంటి ఉండదు. ఈ రాష్ట్ర రాజధాని జునేయు ఉత్తర అమెరికా ఖంఢ ప్రధాన భూమిలో ఉన్న ప్పటికీ ఇది మిగిలిన అమెరికాదేశ రహదారులతో అనుసంధానించబడి ఉండదు.
 
ఈ రాష్ట్రం తూర్పు సరిహద్దులలో కెనడాకు చెందిన యుకాన్ భూభాగం ఉంటుంది. దక్షిణంలో అలాస్కా సముద్ర ఖాతం మరియు పసిఫిక్ సముద్రం పడమర బెరింగ్ సముద్రం, బెరింగ్ స్ట్రెయిట్ మరియు చుక్ చి సముద్రం ఉత్తరంలో ఆర్కిటిక్ సముద్రం ఉంటాయి. అలాస్కా సముద్రభాగం రష్యా సముద్ర భాగం బెరింగ్ స్ట్రెయిట్ ను తాకుతూ ఉంటుంది. రష్యా డియోమెడె ద్వీపం అలస్కా డియోమెడే ద్వీపానికి మధ్య దూరం 3 మైళ్ళు (4.8 కిలోమీటర్లు) మాత్రమే ఉంటుంది. అల్యూటియన్ ద్వీపాలను అలాస్కాతో అనుసంధానించిన తరువాత అలస్కా అమెరికా తూరు, పడమట, మరియు ఉత్తర రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు