అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 68:
 
== సహజ లక్షణాలు ==
పదివేల ద్వీపాలతో కలసి అలాస్కా 34, 000 మైళ్ళ (54, 720 కిలోమీటర్ల పొడవుగల) సముద్రతీరం కలిగి ఉంది. పడమస్టిపడమటి దిశగా అల్యూటియన్ దీవులు అలాస్కా ద్వీపకల్ప దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. అల్యూటియన్ దీవులలో సజీవమైన అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఉదాహరణగా షిషాల్డిన్ పర్వతం ఉన్న యూనిమాక్ ద్వీపం ఒకటి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉన్న ఇది 10, 000 అడుగుల (3, 048) ఎత్తున నిప్పు రవ్వలను చిమ్మగలిగిన శక్తివంతమైన అగ్నిపర్వతం. భూమి మీద ఉన్న అత్యంత శకైవంతమైన అగ్నిపర్వతాలలో ఇది ఒకటి.
జపానులో ఉన్న ఫ్హ్యూజీ అగ్ని పర్వతం కంటే ఇది శక్తి వంతమైనది. అలాస్కా ప్రధాన భూమిలో ఉన్న ఆంక్రోజ్ పడమరలో ఉన్న మౌంట్ స్పర్ పర్వతం వరకు అగ్నిపర్వతావళి విస్తరించి ఉంది. వివిధ పరిస్థితులు కలిగిన విభిన్న భూపరిస్థితులు కలిగిన భారీ ప్రదేశంగా భౌగోళిక శస్త్రజ్నులుశాస్రఙులు అలాస్కాను వర్ణిస్తుంటారు. ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరంగా పసిఫిక్ సముద్రంలో కెనడా పడమటి సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.
 
అంక్రోజ్ కు కొంచెం దక్షిణంలో ఉన్న టర్నగెయిన్ ప్రపంచంలోని అతి పెద్ద సముద్రపుపోటు కలిగి ఉన్న ప్రాంతంగా భావించబడుతుంది. 35 అడుగుల వరకు ఈ పూతు భేదాలు ఉంటాయి. అనేక ఆధారాలు ఉత్తర అమెరికాలో ఈ సముద్రపు పోటు రెండవదిగా చెప్తున్నాయి. కెనడాలో పలు అతి పెద్ద సముద్రపు పోట్లు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
పంక్తి 75:
అలాస్కాలో 3, 000, 000 సరసులు ఉన్నాయి. చిత్తడి భూములు మరియు తడి భూములు కలసి 188, 320 చదరపు మైళ్ళు (487, 747 చదరపు కిలోమీటర్లు) ఉంటాయి. ఇవి అధికంగా పడమరలో, ఉత్తరంలో మరియు నైరుతిలో ఉంటాయి. అలాస్కాలో 16, 000 చదరపు మైళ్ళు (41, 440 చదరపు కిలోమీటర్లు) హిమనీనదము (గ్లాసియర్స్) నిండిన భూములు ఉన్నాయి.
సముద్రపు పోటు ఉన్న భూములు 1, 200 చదరపు మైళ్ళు ( 3, 110 చదరపు కిలోమీటర్లు) ఉన్నాయి. యుకాన్ దక్షిణంలో ఉన్న ది బేరింగ్ గ్లాసియర్ సమూహం 2, 250 చదరపు మైళ్ళు (3, 110చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది. ఇక్కడ 1, 00, 00 గ్లాసియర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లాసియర్లలో సగం అలాస్కాలోనే ఉన్నాయి.
 
== భూమి యాజమాన్యం ==
1998 అక్టోబరు సంయుక్త రాష్ట్రాల నివేదికను అనుసరించి జాతీయ అరణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు జాతీయ అభయారణ్యాలతో చేర్చి సుమారుగా 65% అలాస్కా భూమి యాజమాన్యం మరియు నిర్వహణ యు.ఎస్ ఫెడరల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 87 మిలియన్ల ఎకరాలు (35 మిలియన్ల హెక్టారుల) లేక రాష్ట్రంలో 28.8% భూమి భూనిర్వహణ ఆధ్వర్యంలో ఉంది. '''ది ఆర్కిటిక్ వన్యప్రాణి రెఫ్యూజీ''' స్సంఅంస్యుత్క్తహ రాష్ట్రాల ఫిష్ అండ్ రెఫ్యూజీ సర్వీసెస్ నిర్వహిస్తుంది. 16 మిలియన్ల ఎకరాలు (6.5 మిలియన్ హెక్టారులు) విస్తరించి ఉన్న ఈ అభయారణ్యాలు ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు