చాకలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గతంలో చాకలి వృత్తి: భాషాదోషాల సవరణ, typos fixed: అలాగె → అలాగే (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 29:
*4. సరదాకి సమర్థాడితే చాకల్ది చీర పట్టు కెళ్ళిందట
వివరణ: ఆడ పిల్లలు సమర్థాడి నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. ఇది పల్లేల్లో ఒకనాటి సంప్రదాయము. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.....ఒక ఆడపిల్ల సరదాకి సమర్తైనట్లు అపద్దం చెప్పి ఎలా వుంటుందో చూడాలనుకున్నది. ఆ వేడుక ఎలా వున్నా చాకలి వచ్చి ఆ ఆడపిల్ల ఒంటిపైనున్న బట్టలన్నీ తీసుకెళ్ళి పోయిందట.. ''సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట''. ఈ సామెతలో..... సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది.
*5. చదువరి మతికన్నా చాకలి మతి మేలు.
*6. చాకలిది సందె ఎరుగదు - మాలది మంచమెరుగదు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు