చాకలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 18:
బి.సి.ఇ గ్రూపులో [[దోభీ ముస్లిం]], [[ముస్లిం దోభీ]], [[ధోబి ముసల్మాన్]], [[తురక చాకలి]], [[తురక చాకల]], [[తురుక సాకలి]], [[తురకల వన్నన్]], [[చాకల]], [[సాకలా]], [[చాకలా]], [[ముస్లిమ్ రజకులు]] కూడా ఇదేవృత్తిని చేస్తున్నారు.
 
== ఎస్సీలలో చాకలి==
రజకులను [[ఎస్సీ]] జాబితాలో పద్ధెనిమిది రాష్ట్రాల్లో,రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోచేర్చారు.మన రాష్ట్రంలో రజకులను [[ఎస్టీ]] ల్లో చేర్చుతామని మంత్రి వర్గ తీర్మానం చేసింది.ప్రజారాజ్యం పార్టీ కూడా తన ఎన్నికల ప్రణాళికలో రజకు లను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చింది.
==చాకలి వారికి సంబందించిన సామెతలు==
*1.ఒక స్త్రీకి ఒక రహస్యంచెప్పి ఎవ్వరికి చెప్పొదంటే..... ఆమె చాకలిదానికి చెప్పి చాలుకున్నదట.
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు