హౌరా: కూర్పుల మధ్య తేడాలు

చి సృష్తి
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian Jurisdiction |
హౌరా [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలో ఒక నగరము.
native_name = హౌరా |
{{మొలక}}
type = city |
latd = 22.59 | longd = 88.31|
locator_position = right |
state_name = పశ్చిమ బెంగాల్ |
district = [[హౌరా]] |
leader_title = మేయర్|
leader_name = జగన్నాథ్ భట్టాచార్య |
altitude = 12|
population_as_of = 2001 |
population_total = 1008704|
population_density = |
area_magnitude= కి.మీ² |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = |
sex_ratio = 852 |
unlocode = |
website = |
footnotes = |
}}
'''హౌరా''' (''Howrah'') ([[బెంగాలీ]]: হাওড়া ) [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని ఒక పారిశ్రామిక నగరము. హౌరా నగరము మరియు దాని పరిసర ప్రాంతాలు హౌరా జిల్లాలో ఉన్నవి. [[హుగ్లీ నది]]కి పశ్చిమపు ఒడ్డున ఉన్న హౌరా మరియు నదికి అవతలి ఒడ్డున ఉన్న [[కలకత్తా]] జంటనగరాలు. హౌరా పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని రెండవ పెద్ద నగరం. కలకత్తాను, హౌరాను కలుపుతూ నదిపై ప్రసిద్ధ హౌరా వంతెన (రబీంద్ర సేతు)తో పాటు విద్యాసాగర్ సేతు (రెండవ హౌరా వంతెన) మరియు వివేకానంద సేతు వంతెనలు ఉన్నాయి. హౌరాలో కలకత్తా మరియు హౌరా నగరాలకు సేవలందిస్తున్న, దేశములో ప్రధానమైన హౌరా రైల్వే స్టేషను ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/హౌరా" నుండి వెలికితీశారు