"రామదాసు" కూర్పుల మధ్య తేడాలు

THIS SITE IS RE-WRITTEN BY SHIVA KARAN REDDY. THIS IS INFORMING TO THE VIEWERS OF THIS WEBSITE THIS WEBSITE IS HACKED BY ME IF YOU OPEN THIS IN YOUR ANY DEVICE YOUR PHONE(OR) ANY OTHER ELECTRONICS IT WILL BE HANGED WITH IN 72 HOURS BUT YOU CANT SEE ANY CHANGES BEFORE 72 HOUR IN YOUR DEVICE YOU WILL THINK IT IS FAKE BECOZ WE HAVE A OPTION TO RE-WRITE THIS WEBSITE BUT IT IS REALLY HACKED SAY TO YOUR FRIENDS TO NOT OPEN THIS WEBSITE IF YOU HAVE ANY DOUBT ABOUT HACKING YOU CAN CONTACT ME BY MYEMAIL. MY EMAIL IS qwertyshivakaran@gmail,com IF YOU ASK ME I WONT HACK YOUR DEVICE THIS IS NOT JOKE AND NOT FAKE .
==ఆలయ నిర్మాణం==
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.
 
 
==గోపన్నకు జైలు శిక్ష==
 
కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. [[గోల్కొండ కోట]]<nowiki/>లో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.
ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి [[శ్రీరాముడు|శ్రీ రాముని]] కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నాramadasu is a great man and a great bhhfklwebgvlkjenjvbekhvjhwrbverqekvbqeajhbgvrkbvijbwjkbvhiwhvigkugtfgvcouvbeilubvhsrvtgw4ioyghkjsebgkuw4gighqekjf d qejwevbnmwe c wibvjhwe vjh4wbv wjhrfbqerjh vnbq eirvbebrvwvbilhfli3 fkuq3gp9rp9e`90uruy4wgv hkbsdf v s qjlgrf8yq3rtgfkwbvhrgvb q9p38owhefkjwvg ilhpdf తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై [[భూమి]]<nowiki/>ని ఇచ్చారు. శ్రీ [[సీతారామ కళ్యాణం|సీతారామ కళ్యాణ]] సమయంలో [[గోల్కొండ]] దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 90</ref>.
 
 
==వాగ్గేయకారులలో ఆధ్యుడు==
THIPPARTHY PARVATH REDDY AND SAMPATH REDDY HAS BEEN HACKED
శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. [[త్యాగరాజు]] కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "[[కలియుగము]]న వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు
.
 
==పూర్తి రామదాసు కీర్తనలు విక్కీసోర్స్ లో==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2474210" నుండి వెలికితీశారు