ప్రకృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 223.227.38.95 (చర్చ) చేసిన మార్పులను 2405:204:630F:CD3E:0:0:1221:48AD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
[[File:Prakrti.png|right|thumb|350px|<big>పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉంది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు vhinhhjjపురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించింది.</big>]]
{{హిందూ మతము}}
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[sankhya దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.
"https://te.wikipedia.org/wiki/ప్రకృతి" నుండి వెలికితీశారు