పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 40:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
రచయితగా పేరుపడిన నరసింహరావు [[రక్తాక్షి]] సంవత్సరం [[మాఘ బహుళ పాడ్యమి]] నాడు అనగా [[1865]], [[నవంబర్ 2]]న [[రాజమండ్రి]] తాలూకా [[సీతానగరం]]లో జన్మించాడుజన. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ మరియు వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు.
 
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. [[పరీక్ష]]<nowiki/>లలో ఉత్తీర్ణులైనారు. తరువాత [[పెద్దాపురం]] హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.