గుడిమెట్ల చెన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==నాటకరంగం==
దూరదర్శన్‌లో ఇతని నాటిక ప్రదర్శించారు. రచయితగానే కాక ఇతడు నటుడిగా అనేక రేడియో, స్టేజి నాటకాలలో పాల్గొన్నాడు. ఒకే చెట్టు పూలు, రామరాజ్యం, నీ మనసు రావాలిమారాలి, అడ్వకేట్ ఆనంద్, న్యాయమా బంధమా, విలేజ్ ఆఫీసర్, వీడని బందీలుబంధాలు, మట్టిబొమ్మలు వంటి అనేక నాటకాలు, నాటికలలో నటించి [[బి.పద్మనాభం]],[[రంగనాథ్]], [[కె. రామలక్ష్మి]] వంటి ప్రముఖుల ప్రశంసలను పొందాడు<ref>[https://web.archive.org/web/20181019160749/https://epaper.andhrajyothy.com/1360124/Tamilnadu/17.09.2017#page/6/1 మదరాసు జ్ఞాపకాలు - గుడిమెట్ల చెన్నయ్య]</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/గుడిమెట్ల_చెన్నయ్య" నుండి వెలికితీశారు