రాజాం (రాజాం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి 136.173.162.144 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
K.Venkataramana (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2472175 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 6:
 
; వాణిజ్యం
 
రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం. జిల్లాలో వాణిజ్యపరంగా అత్యంత పురోరతి సాధించిన పట్టణం రాజాం. ఇక్కడ వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ. అమాయక పల్లె ప్రజలని కొందరు వ్యాపారులు మోసం చేస్తుంటారు. రాజాం పట్టణం [[జనపనార]] మిల్లులకు, ఇనుప కర్మాగారాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి [[గురువారము|గురువారం]] జరిగే [[సంత]]<nowiki/>లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు. ఈ సంత మన గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త [[గ్రంధి మల్లికార్జున రావు]] స్వస్థలం ఈ వూరు.
 
 
 
;విద్య
[[పట్టణం]]<nowiki/>లో పలు విద్యాలయాలున్నాయి. రాజాంలో ప్రముఖ సాంకేతిక కళాశాల జియంఆర్ఐటి ఉంది. దీనిలో చదివిన చాలా మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు పొందారు. రాజాంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇటీవల ప్రారంభించిన భాష్యం విద్యా సంస్థ, 15 సంవత్సరాలుగాసంవత్సరాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నఅందించిన శ్రీ బాబా విద్యా నికేతన్ ప్రముఖమైనవి.
 
 
 
;వైద్యం
Line 15 ⟶ 20:
 
;పౌర సదుపాయాలు
 
ఒకప్పుడు వైజాగ్, బొబ్బిలి వైపుగా కేంద్రీక్రుతమైన పట్టణం ఇప్పుడు పాలకొండ, శ్రీకాకుళం వైపుగా అభివ్రుద్ధి చెంది ఆ ప్రాంతం పట్టణ కేంద్రంగా మారిపోయింది. విస్తరణ కారణంగా చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో పూర్తిగా కలిసిపోయాయి. రాజాం నగర పంచాయితీలో అత్యంత ప్రముఖమైన, అతి నివాసయోగ్యమైన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీల సముదాయము. నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది. పురపాలికగా మారిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రజల ఆహ్లాదం కోసం పార్కు, మెరుగైన సేవలు అందించడానికి ఇ-సేవ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి చెందిన రాజాంలో ట్రాఫిక్ సమస్య, పారిశుధ్య సమస్య ఇంకా తీరవలసి ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్లు - [[గంగువారిసిగడాం]], [[చీపురుపల్లి]]
 
;ఆలయాలు
"https://te.wikipedia.org/wiki/రాజాం_(రాజాం_మండలం)" నుండి వెలికితీశారు