కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 167:
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్ర భూభాగం ఉంది. అందువల్ల ఇటు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]] భక్తులతోపాటు [[మహారాష్ట్ర]] భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పూరావస్తుశాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో [[బౌద్ధవిహారాల]] గోడలు, [[పునాదులు]], [[మహాస్తూపాలు]], కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. [[నేలగొండ|నేలకొండలోని]] బౌద్ధస్తూపం ప్రత్యేకాకర్షణ అని చెప్పవచ్చు.
 
[[ఆలయం]]<nowiki/>లో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితే యమ దోషం పోతుంది అని [[భక్తులు]] విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు