"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 23" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి
[[దస్త్రం:RK LAKSHMAN WIKIPEDIA.png|90px|right|]]
* [[1623]]: [[హిందీ]] భాషలో [[రామాయణం|రామాయణాన్ని]] రచించిన [[తులసీదాసు]] మరణించాడు (జ.1532).
* [[1924]] : ప్రముఖ చిత్రకారుడు [[ఆర్.కె.లక్ష్మణ్]] జననం (మ.2015).(చిత్రంలో)
* [[1924]] : తెలుగు నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు [[కె. ఎల్. నరసింహారావు (కళాకారులు)|కె.ఎల్. నరసింహారావు]] జననం (మ.2003).
* [[1940]] : బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు [[పీలే]] జననం.
* [[1969]] : ఒక అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు [[సంజయ్ గుప్తా]] జననం.
* [[1977]] : [[దూరదర్శన్ సప్తగిరి]] చానల్ ప్రారంభం.
* [[2007]] : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత [[ఉత్పల సత్యనారాయణాచార్య]] మరణం (జ.1927).
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2474718" నుండి వెలికితీశారు