హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 611:
డివిజన్‌లోని కాలనీలు:ఓల్డ్‌మౌలాలి, చందాబాగ్‌, మహాత్మాగాంధీనగర్‌, మారుతీనగర్‌, గాయత్రీనగర్‌, మెహదీజంగ్‌కాలనీ, ప్రగతినగర్‌, ఎస్‌.పి.నగర్‌, ఏపిహెచ్‌బికాలనీ (ప్రశాంత్‌నగర్‌), హనుమాన్‌నగర్‌, కృష్ణానగర్‌, ఆర్టీసీకాలనీ, వినాయక్‌నగర్‌లో కొంత భాగం, గీతానగర్‌, గోకుల్‌నగర్‌, సాయినాథపురం, ఈస్ట్‌చంద్రగిరికాలనీ.
==మెట్టుగూడ==
రైల్వేకు చెందిన వర్క్‌షాపులు, కార్యాలయాలు, వసతిగృహాలు మధ్యన వెలిసిందే [[మెట్టుగూడ]] డివిజన్‌.డివిజన్‌ పరిధిలో విజయపురి కాలనీ, కేశవనగర్‌ కాలనీలున్నాయి. ఈ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువ.
 
==[[అడ్డగుట్ట]] ==
అడ్డాకూలీలు అభివృద్ధి చేసుకున్నప్ర్రాంతం అడ్డగుట్ట.అతిపెద్ద మురికివాడ.ఎత్త్తెన గుట్టలపై కూడా చిన్న ఇళ్లను నిర్మించుకొని వాటి పైకి చేరుకొనేందుకు మెట్లతో మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.దీని పరిధిలోని కాలనీలు:తుకారాంగేట్‌, నందానగర్‌, బుద్ధానగర్‌, సాయినగర్‌.గుడిసెవాసులందరికీ పట్టాలను ఇప్పించి అప్పటి న్యాయవాది జి.ఎం.అంజయ్య ఈ బస్తీ ఆవిర్భావానికి కృషి చేశారు.ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా తెదేపా గతంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రూ. రెండు కిలో బియ్యం పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి యువశక్తి పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.వర్షాలకు అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌, లోహియానగర్‌, వడ్డెరబస్తీ, మాంగరోడిబస్తీలు జలమయం అవుతాయి.మెగా రిజర్వాయర్‌ నిర్మాణం పనులు సాగుతున్నాయి.