"తృణ కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

చి
వీనిని అన్నము వండుకొని తిందురు. కొన్ని దేశములందు వివాహాది శుభ కార్యము లందు వర్గులను పాలు పంచ దార కలిపి వండక మానరు.
 
;===చెరుకు==: =
మన దేశమునందంటటను సాగు చేస్తున్నారు. పంచ దార బెల్లము నిచ్చు మొక్క లితరములున్నని మన దేశములోనిదియే ముఖ్యము. మన రాష్ట్రములో చెరుకు బళ్ళారి, కడప అనంతపురము, గోదావరి, విశాఖ పట్టణము, ఆర్కాటు, కోయంబత్తూరు, సేలము జిల్లాలలో ఎక్కువగ పండు చున్నది. చెరకు పంటకు సంవత్సరమునకు పది మాసములు నీరు సమృద్ధిగ నుండ వలెను.
 
 
వేరు వేరు తెగల పుప్పొడిని సమావేశము చేసినచో రకరకముల చెరుగు గడలు వచ్చును. కొన్ని చోట్ల అట్లును చేస్తున్నారు. మన దేశమునందును బర్మా దేశమునందూ గలసి 88800 ఎకరములు చెరుకు పండు చున్నది. పంచదార చేయుటకు 24 యంత్ర శాలలు గలవు. వీనిలో 19 బంగాళాదేశము లోనె గలవు. మంచి చెరుకును నాటుచు యంత్ర శాలల నెక్కువ చేసిన యెడల అన్య దేశముల నుండి వచ్చుట తగ్గును.చెరకు గెడల తినుటకు చాల బాగుండును. చెరుకులన్న ఏనుగులకు ప్రీతి మెండు.
 
==వెదురు==
వెదురు కొండల మీదను అడవుల లోని విరివిగానే పెరుగు చున్నది. వెదురు మొక్కలు గుబురుగా మొలచి అందముగా నుండుట చేత వానిని తోటలందును బెంచుచున్నారు. వెదురు గింజలు చెట్టున నుండగనే మొక్కలు మొలవ నారంబించును. లేత మొక్క అరంగుళముల పొడుగుగా నున్నప్పుడు క్రింద పడీ, నాటుకొని వేళ్ళు బారును. ఇవి పెద్దవగుటకు భూమి సారమును బట్టి పది మొదలు ముప్పది సంవత్సర
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2475264" నుండి వెలికితీశారు