"తృణ కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

ఇవన్నియు చిన్న మొక్కలే. ఎత్తుగా పెరుగునవి చెరకు,. ఎదురు మాత్రమే. వీనికి సాధారణంగా మూల వహములుండును. అందు చేతనే గడ్డిని పైపైన చెక్కి వేసిన మరల త్వరగా పెరిగి వచ్చు చుండును. వీనికి కొమ్మలు తరుచుగా నుండవు. పుష్పములు చాల మార్పు చెంది యున్నవి. పువ్వుల రేకులు లేవు. రక్షక పత్రములు లేవు. పువ్వులు కొన్ని సపుంసకములు. కొన్ని మిధునములు. కొన్ని ఏక లింగ పుష్పములు. అండాశయము ఒక గదియె. వీనిలే గొన్నిటికి యందు చిట్ట చివర నున్న తుషములో సదా ముధున పుష్పముండును. వరి కొన్నిటి యందు చిట్ట చివర సదా పురుష పుష్పమో, నపుంసక పుష్పమో యుండును. ఈ లక్షణమును బట్టి ఈ కుటుంబమును రెండు ముఖ్య భాగములుగ విభసించి యున్నారు.
 
==వరి <ref>వరి పంట [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF వరి పంట] </ref>==
వరి [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF] ప్రపంచములో కెల్ల మన దేశములోనె ఎక్కువగా పండు చున్నది. మన దేశములో సాగగు 20,76,83, 741 ఎకరములకును 7,34,00,522 ఎకరములు వరి పంట క్రింద నున్నవి. హిందూ స్థానము కంటే మన రాష్ట్రములోనే ఎక్కువ పంట గలదు. 66,04,400 ఎకరములు వరి పండు చున్నది. వరిలో పలు రకములు గలవు. నాలుగు వేల రకములకు తక్కువ లేవు. వీని సేద్యము రకమును బట్టియు
 
భూసారమును బట్టియు నుండును. మిక్కిలి సార వంతమగు నేలల మీద కొన్ని రకముల వరిని మూడు పంటలనైన పండించ వచ్చును. వీని పంట కిట్లు చేయు చున్నారని చెప్పుట కస్టము. పాలువురు పలు విధములుగా చేస్తున్నారు. కొందరు పొలము దున్ని విత్తులు వెద జల్లు చున్నారు. కొందరు ఒక పంటకు వెద జల్లి రెండవ పంటకు ఆకు పోసి ఊడ్చు చున్నారు. కొన్ని చోట్ల ఆకు మళ్ళు జల్లి ఊడ్చిన గాని పంట పండుట దుర్ఘటము. వర్షములకు కొంచము ముందు కొంచ మెత్తుగా నున్న చెక్కలలో నాకు జల్లెదరు. ఆకు మళ్ళకు నీరు విస్థారముగ నున్న యెడల నది పోవుటకును, తక్కువగా నున్న యెడల నీరు పెట్టుటకును వీలుగ నుండ వలెను. విత్తనములు త్వరగ మెలకెత్తుటకు వానిని జల్లుట కొనదినము ముండు వానిపై కొంచము నీరు జల్లి గాలితగల కుండ కప్పుదురు. లేదా వానిని బస్తాలలో పోసి ఒక రాత్రి వానిని చెరువులోనో కాలువలోనో నాన బెట్టుదురు. ఆకు బాగుగ నెదిగిన పిదప దానిని దీసి దున్ని, ము చేసిన పొలములో నూడ్చెదారు. వరి పంటయు రకమును బట్టి యుండును. కొన్ని మూడు నెలలకె పంటకు వచ్చును. కొన్ని చాల ఆలశ్యముగ పంటకు వచ్చును. చేను కోతకు వచ్చు నప్పటికి అందు నీరుండ రాదు. చేను కోసి కుప్పలు వేసి నూర్చెదరు. ఈ నూర్చుట ఎడ్లచే తొక్కించుటయే గాక బల్లలతో కొట్టుట వలన కూడా జరుగు చున్నది. వరినంతయు రెండు ముఖ్య భాగములుగ విభజింప వచ్చును. పెద్ద వరులు, దాళ వాలు, పెద్ద వరులలో సాధారణంగా ఆట్ర కడాలను జల్లుదురు. దీని పంటకు నీరు చాల కాయలయును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2475268" నుండి వెలికితీశారు