తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 162:
<big>'''పరిశ్రమలు'''</big>: హైదరాబాదు మరియు పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా [[తాండూరు]] లో, [[నల్గొండ జిల్లా]] [[మిర్యాలగూడ]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమలు]] అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా [[కొత్తూరు]]లో [[పారిశ్రామికవాడ]] ఉంది. [[మెదక్ జిల్లా]] [[పటాన్‌చెరు]] ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో [[చక్కెర కర్మాగారం]], [[సిర్పూర్‌]]లో కాగితం పరిశ్రమ, [[కొత్తగూడెం]]లో [[ఎరువు]]ల పరిశ్రమ ఉంది.
 
<big>'''విద్యుత్ కేంద్రాలు'''</big>:
<big>'''విద్యుత్ కేంద్రాలు'''</big>: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో [[నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం]] స్థాపితమైంది. 1956లో [[నాగార్జున సాగర్]] నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. [[కొత్తగూడెం]]లో [[థర్మల్ విద్యుత్ కేంద్రం]] ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
{{main|తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు}}

<big>'''వ్యవసాయం'''</big>: ప్రాచీన కాలంలో ముఖ్యంగా [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, [[గణపతి దేవుడు|గణపతిదేవుడు]] దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని [[రేచర్ల రుద్రుడు]] ప్రఖ్యాతిగాంచిన [[రామప్ప చెరువు]]ను త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 133</ref> కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. [[నిజాంసాగర్]] (1935)జలాశయం, [[అలీసాగర్]], [[ఉస్మాన్ సాగర్]], [[హిమాయత్ సాగర్]], [[గండిపేట చెరువు]]ల నిర్మాణం జరిగింది. [[నిజామాబాద్ జిల్లా]] [[రుద్రూర్]]లో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు.
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు