Difference between revisions of "అంగర సూర్యారావు"

* ' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
* 1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
* ' [[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]]', ' [[భారతి]] సాహిత్య మాస పత్రిక', [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|'ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక]]'లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
* పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.