"సూర్యాపేట జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను)
'''సూర్యాపేట, జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>{{Cite web|url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf|title=తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు}}</ref>
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలుడివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న [[సూర్యాపేట]] పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
 
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]]
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]]
# [[ఆత్మకూరు(S), నల్గొండ జిల్లా|ఆత్మకూరు (S)]],
# [[చివ్వెంల]]
# [[మోతే]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2476433" నుండి వెలికితీశారు