కవనశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: మరణం వివరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి year
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
ఈయన రచనలలో ''కవనశర్మ కథలు'', ''సైన్సు నడచిన బాట'', ''వ్యంగ్య కవనాలు'' మరియు ''పరిధి'' ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2003/02/03/stories/2003020301230400.htm</ref>
 
కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 25న మరణించాడు.
 
==రచనలు==
# సైన్సు నడచిన బాట
"https://te.wikipedia.org/wiki/కవనశర్మ" నుండి వెలికితీశారు