జింకు ఆక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రత్యక్ష ప్రక్రియ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కారన → కారణ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
}}
}}
జింకు ఆక్సైడ్ అనునది ZnO ఫార్ములా కలిగిన [[అకర్బన సమ్మేళనాలు జాబితా|అకర్బన సమ్మేళనం]]. ఇది తెల్లని చూర్ణం. ఇది నీటిలో కరుగుతుంది. దీనిని [[రబ్బరు|రబ్బర్లు]], [[ప్లాస్టిక్|ప్లాస్టిక్లు]], [[సిరామిక్|సిరామిక్స్]], [[గాజు]], [[సిమెంటు]], కందెనలు<ref name="wear" />, [[రంగు|రంగులు]], ఆయింట్‌మెంట్లు, [[జిగురు|జిగుర్లు]], పిగ్మెంట్లు, ఆహారపదార్థాలు, బ్యాటరీలు, ఫెర్రైట్లు, అగ్ని నిరోధకాలు, [[ప్రథమ చికిత్స]] టేపులు మరియు ఇతర రసాయన ఉత్పత్తులలో వాడుతారు. ఇది ప్రకృతిలో "జింకైట్" అనే ఖనిజం ద్వారా లభ్యమవుతుంది. దీని నుండి జింకు ఆక్సైడును కృత్రిమంగా ఉత్పత్తి చేస్తారు.<ref name="Ullmann">Marcel De Liedekerke, "2.3. Zinc Oxide (Zinc White): Pigments, Inorganic, 1" in Ullmann's Encyclopdia of Industrial Chemistry, 2006, Wiley-VCH, Weinheim. {{DOI|10.1002/14356007.a20_243.pub2}}</ref> ZnO అనునది II-IV [[అర్ధవాహకం|అర్థవాహక]] వర్గంలో శక్తి అంతరం ఎక్కువగా ఉన్న అర్థవాహకం. దీనిలో ఆక్సిజన్ ఖాళీలు ఉండడం వలన లేదా జింకు మధ్యంతరాలు ఉండడం వలన n-రకం అర్థవాహకాలను తయారుచేయుటకు "[[మాదీకరణము|మాదీకరణం]]" (''doping'') చేస్తారు.<ref name="ozgur">{{cite journal|doi=10.1063/1.1992666|title=A comprehensive review of ZnO materials and devices|year=2005|author=Özgür, Ü.|journal=Journal of Applied Physics|volume=98|page=041301|last2=Alivov|first2=Ya. I.|last3=Liu|first3=C.|last4=Teke|first4=A.|last5=Reshchikov|first5=M. A.|last6=Doğan|first6=S.|last7=Avrutin|first7=V.|last8=Cho|first8=S.-J.|last9=Morkoç|first9=H.|issue=4|bibcode=2005JAP....98d1301O}}</ref> ఈ అర్థవాహకాలు అనేక అనుకూల ధర్మాలను కలిగి ఉండి మంచి కాంతి [[పారదర్శక పదార్థాలు|పారదర్శక పదార్థం]]<nowiki/>గా, ఎలక్ట్రాన్ ప్రవాహిగా, ఎక్కువ శక్తి అంతరం కలిగిన పదార్థంగా మరియు గది [[ఉష్ణోగ్రత]] వద్ద గట్టి పదార్థంగా ఉంటుంది. ఈ ధర్మాలు అభివృద్ధి చెందుతున్న కొన్ని అనువర్తనాలకు ఉపయోగపడతాయి. అవి ద్రవ స్పటికాలలో పారదర్శక ఎలక్ట్రోడులుగా, విద్యుత్ పొదుపులోనూ, ఉష్ణ నిరోధక కిటికీలలోనూ మరియు ఎలక్ట్రానిక్స్ లో పలుచని ఫిలిం [[ట్రాన్సిస్టర్|ట్రాన్సిస్టరు]]<nowiki/>లుగానూ, [[Led|కాంతి ఉద్గారక డయోడు]] (LED) లలో ఉపయోగపడతాయి.
 
== రసాయన ధర్మములు ==
పంక్తి 177:
 
=== ఆహార సంకలితాలు ===
ఆహార తృణ ధాన్యాలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులలోజింకు యొక్క ప్రధాన వనరుగా జింకు ఆక్సైడును కలుపుతారు.<ref>[https://web.archive.org/web/20090228200301/http://www.quakeroats.com/products/oat-cereals/life-cereal/regular.aspx Quaker cereals content]. quakeroats.com</ref> ఇది అత్యావశ్యకమైన పోషకపదార్థం. ( ఇదే అవసరం కొరకు జింకు సల్ఫేట్ ను కూడా వాడుతారు). కొన్ని ముదు ప్యాక్ చేయబడిన ఆధార పదార్థాలలో కూడా కొంత ZnO ను కలుపుతారు.
 
2008 చిలీయన్ పోర్క్ వివాదంలో పోర్క్ ఎగుమతి చేసినపుడు జింకు ఆక్సైడ్ ను డైఆక్సిన్ కాలుష్యంతో పాటు కలిపారు. ఈ కాలుష్యం పందుల ఆహారంలో ఉపయోగించే డయాక్సిన్ కాలుష్యంలో జింకు ఆక్సైడ్ కలిపి ఉన్నట్లు కనుగొన్నారు.<ref>{{cite journal|last=Kim|first=Meekyung|display-authors=etal|title=Formation of polychlorinated dibenzo-'' p''-dioxins/dibenzofurans (PCDD/Fs) from a refinery process for zinc oxide used in feed additives: A source of dioxin contamination in Chilean pork|journal=Chemosphere|date=8 January 2011|volume=82|issue=9|pages=1225–1229|doi=10.1016/j.chemosphere.2010.12.040|pmid=21216436|bibcode=2011Chmsp..82.1225K}}</ref>
"https://te.wikipedia.org/wiki/జింకు_ఆక్సైడ్" నుండి వెలికితీశారు