అర్ధరాత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[కొంగర జగ్గయ్య]],<br>[[భారతి (నటి)|భారతి]]|
}}
ఆరోజుల్లో బీస్‌సాల్‌బాద్, కొహరా వంటి హిందీ చిత్రాలు సక్సెస్ కావటంతో, ఆ తరహా చిత్రాన్ని తెలుగులో ‘అర్ధరాత్రి’గా [[పి.సాంబశివరావు]] దర్శకత్వంలో అతని అన్న పర్వతనేని గంగాధరరావు నవశక్తి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇది పి.సాంబశివరావుకు దర్శకునిగా తొలి సినిమా. కాగా నటి [[భారతి (నటి)|భారతి]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.
==సాంకేతిక వర్గం==
* కథ- ఆరుద్ర
"https://te.wikipedia.org/wiki/అర్ధరాత్రి_(సినిమా)" నుండి వెలికితీశారు