సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణం విహంగ వీక్షణ చిత్రం]]
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో [[ఆంధ్ర]] సభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.<ref name="గ్రంథాలయ సర్వస్వము">{{cite journal|title=దాసు త్రివిక్రమరావు|journal=గ్రంథాలయ సర్వస్వము|date=January 1928|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=8 March 2015}}</ref>
 
==భాషలు మరియు తపాలా సౌకర్యము==
[[ఫైలు:AP town Suryapeta 3.JPG|thumb|సూర్యాపేట బస్ స్టాండ్]]
తెలుగు మరియు కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు.
సూర్యాపేటకు FedEx సౌకర్యము ఉంది.
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359
;
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
==ప్రముఖులు==
Line 32 ⟶ 33:
#[[సూర్యాపేట డౌన్ టౌన్]]
 
== మూలాలు ==
[[ఫైలు:AP town Suryapeta 3.JPG|thumb|సూర్యాపేట బస్ స్టాండ్]]
 
==ఇవి కూడా చూడండి==
{{commonscat|Suryapet}}
*[[సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం]]
 
== వెలుపలి లంకెలు ==
{{సూర్యాపేట మండలంలోని గ్రామాలు}}{{సూర్యాపేట జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{సూర్యాపేట జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు