రాము (1968 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[జమున]],
[[రాజనాల]],
[[రేలంగి]]|,
[[పద్మనాభం]],
[[ఎస్.వి.రంగారావు]],
[[జగ్గారావు (నటుడు)|జగ్గారావు]]|}}

[[సత్యజిత్ రే]] తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా చూసి కిశోర్ కుమార్ వివశుడైపోయాడు. ఆ తరహాలో సినిమా తీయాలని 'దూర్ గగన్ కి ఛావ్' పేరుతో ఒక సినిమా తీశాడు. 'ఆచల్ కె తుఝె మై లేకే చలూం' అనే కిశోర్ కుమార్ పాట ఆ చిత్రంలోదే. తండ్రి, మూగవాడైన కొడుకు మధ్య కథ. ఐతే సినిమా బాగా నడవలేదు. అదే కథ ను ఎ.వి.ఎమ్ వారు తమిళ, తెలుగు భాషల్లో తీశారు. అదే విజయవంతమైన రాము సినిమా. ఈ సినిమా చూసేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో బైసికిల్ థీఫ్, దో భీగా జమీన్ గుర్తు వస్తే అశ్చర్యపడవద్దు. ఈ సినిమాలో రామారావు మొదటి భార్యగా [[పుష్పలత (నటి)|పుష్పలత]] నటించింది.
==నటీనటులు==
* [[నందమూరి తారకరామారావు]] - సిపాయి రాజా
* [[పుష్పలత (నటి)|పుష్పలత]] - సీత
* [[జమున (నటి)|జమున]] - లక్ష్మి
* మాస్టర్ రాజ్‌కుమార్ - రాము
* [[సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు|పెరుమాళ్ళు]] - వెంకట్రామయ్య
* రామదాసు - సిపాయి సింగన్న
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] - గజదొంగ పులి
* [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] -గంగన్న
* [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]] - రంగన్న
* [[బి.పద్మనాభం|పద్మనాభం]] - వెంకన్న
* [[అల్లురామలింగయ్య]] - లాయర్
* [[సూర్యకాంతం]] - మాణిక్యం
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]] - రత్నం
* [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]] - ఆశీర్వాదం
* [[ఎస్.వి.రంగారావు]] - పిచ్చివాడు

==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం- [[ఏ.సి.త్రిలోక్‌చందర్]]
* కథ, సంవిధానం - జావర్ సీతారాం
* సంగీతం-[[ఆర్.గోవర్ధనం]]
* మాటలు- [[డి.వి.నరసరాజు]]
* స్టంట్స్- శ్యాంసుందర్
* ఛాయాగ్రహణం- డి.రాజ్‌గోపాల్
* కూర్పు-ఆ.జి.గోపు
* నృత్యం-ఎ.కె.చోప్రా
==కథ==
మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) కొడుకు రాము (మాస్టర్ రాజ్‌కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు. సైన్యంనుంచి తిరిగి వచ్చిన రాజా, బిడ్డ రామూ, కుక్క జాకీతో మరోచోటికి ప్రయాణమై వెళతాడు. అనుకోకుండా సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున)గల గ్రామం చేరటం. ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.

వైద్యంకోసం మద్రాస్ వెళ్ళి, అది ఫలించక తిరిగి రాముతో గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్‌చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

[[సత్యజిత్ రే]] తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా చూసి కిశోర్ కుమార్ వివశుడైపోయాడు. ఆ తరహాలో సినిమా తీయాలని 'దూర్ గగన్ కి ఛావ్' పేరుతో ఒక సినిమా తీశాడు. 'ఆచల్ కె తుఝె మై లేకే చలూం' అనే కిశోర్ కుమార్ పాట ఆ చిత్రంలోదే. తండ్రి, మూగవాడైన కొడుకు మధ్య కథ. ఐతే సినిమా బాగా నడవలేదు. అదే కథ ను ఎ.వి.ఎమ్ వారు తమిళ, తెలుగు భాషల్లో తీశారు. అదే విజయవంతమైన రాము సినిమా. ఈ సినిమా చూసేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో బైసికిల్ థీఫ్, దో భీగా జమీన్ గుర్తు వస్తే అశ్చర్యపడవద్దు. ఈ సినిమాలో రామారావు మొదటి భార్యగా [[పుష్పలత]] నటించింది.

==పాటలు==
Line 49 ⟶ 73:

==మూలాలు==
{{మూలాలజాబితా}}
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

"https://te.wikipedia.org/wiki/రాము_(1968_సినిమా)" నుండి వెలికితీశారు