దేవకన్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
ఛాయాచిత్ర పిక్చర్స్ బేనర్‌పై సుబ్బరాజు సోదరుడు శ్రీరామరాజు, ప్రత్యగాత్మ సోదరుడైన [[కె. హేమాంబరధరరావు]] దర్శకత్వంలో రూపొందించిన '''దేవకన్య''' [[1968]], [[మార్చి 23]]న విడుదల అయ్యింది.
==సాంకేతిక వర్గం==
* కథ, మాటలు: [[వీటూరి]]
‘దేవకన్య’ చిత్రానికి కథ, మాటలు: వీటూరి, కూర్పు: అంకిరెడ్డి, నృత్యం: చిన్ని- సంపత్, నృత్యతారలు సరస్వతి (సచ్చు), రాజీ, రేణు, ఫొటోగ్రఫీ: యం.జి.సింగ్, యం.సి.శేఖర్, స్టంట్స్: సాంబశివరావు, పార్టీ సంగీతం: టి.వి.రాజు, నిర్మాత: బి.హెచ్.శ్రీరామరాజు, దర్శకత్వం: కె.హేమాంబరధరరావు.
* కూర్పు: అంకిరెడ్డి
* నృత్యం: చిన్ని- సంపత్
* నృత్యతారలు సరస్వతి (సచ్చు), రాజీ, రేణు
* ఫొటోగ్రఫీ: యం.జి.సింగ్, యం.సి.శేఖర్
* స్టంట్స్: సాంబశివరావు పార్టీ
* సంగీతం: [[టి.వి.రాజు]]
* నిర్మాత: బి.హెచ్.శ్రీరామరాజు
* దర్శకత్వం: [[కె. హేమాంబరధరరావు]]
 
==నటీనటులు==
ఈ చిత్రంలో పేరమ్మగా నిర్మల, శ్రీధర్ స్నేహితుడుగా బాలకృష్ణ, అతని భార్యగా రమాప్రభ, ఆమె తల్లిగా లక్ష్మీకాంతమ్మ, కామపాలుని అనుచరుడు కలికాలంగా అల్లురామలింగయ్య ఇతర పాత్రలు పోషించారు.
"https://te.wikipedia.org/wiki/దేవకన్య" నుండి వెలికితీశారు