లంచం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{శుద్ధి}}
'''[[లంచం]]''' (Bribery) ఇవ్వడం మరియు తీసుకోవడం కూడా చట్టరీత్యా [[నేరాలు]]గా పరిగణించబడతాయిbపరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం [[డబ్బు]]ల రూపంలో గానీ లేదా [[బహుమతులు|బహుమతుల]] రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, [[ఆస్తి]] రూపంలో, [[ఓటు]], లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని '[[లంచగొండి]]' అంటారు.
 
లంచం ఆరంభం ఎక్కడ అనుకుటున్నారా బక్తుడు దేవుడికి లంచం ఇచ్చి తన కోరికలు తిర్చమని చెప్తాడు అక్కడ ఆరంభమైన లంచం ఎవరైనా ఏదైనా పని చెయలంటె లంచం ఇవ్వకుండా తోందరగా చెస్తారా దేవుడె లంచం లేకూండా ఏ పని చెయడు అనే వరకు. ఇది అందరిని ఉద్దేశించి కాదు కొదరిని ఉద్దేశించె.
"https://te.wikipedia.org/wiki/లంచం" నుండి వెలికితీశారు