అమాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
'''అమాయకుడు''' సినిమా [[1968]] [[మే 10]]వ తేదీన విడుదలయ్యింది. ప్రముఖ హాస్యనటుడు [[అడ్డాల నారాయణరావు]] దీనికి దర్శకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇది ఇతని రెండవ సినిమా. ఈ చిత్రానికి మూలం 1959లో వచ్చిన [[:hi:अनाड़ी (1959 फ़िल्म)|అనారీ]] హిందీ చిత్రం.
==సాంకేతిక వర్గం==
* సంభాషణలు- రావూరి,
* కథ- ఇందిరారాజ్ ఆనంద్,
* కళ- సూరన్న,
* కూర్పు- కె.ఏ.శ్రీరాములు,
* ఫొటోగ్రఫీ- ఎం.కె. రాము,
* స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ,
* నృత్యం- చిన్ని, సంపత్, వి.జె.శర్మ,
* సంగీతం- బి.శంకర్,
* దర్శకత్వం- [[అడ్డాల నారాయణరావు,]]
* నిర్మాతలు- ఉదయశ్రీ (మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్).
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అమాయకుడు" నుండి వెలికితీశారు