ఎం.ఎల్.ఏ.: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
ఈ చిత్రంలో ‘‘నీ ఆశ అడియాస, చేజారే మణిపూస’’అని సావిత్రి, జగ్గయ్యలపై చిత్రీకరించిన విషాద గీతానికి ఘంటసాలతో కలిసి పాడటం ద్వారా ఎస్.జానకి తెలుగు పరిశ్రమకు గాయనిగా పరిచయమయ్యింది. అలాగే 1954లో ఆంధ్ర నాటక కళాపరిషత్ వారి ప్రదర్శనలో ఉత్తమ నటునిగా ఎంపిక కాబడిన [[జె.వి.రమణమూర్తి]] తొలిసారి రెండవ హీరోగా చిత్రసీమకు ఈ సినిమా ద్వారా పరిచయమయ్యాడు.
 
ఈ చిత్రంలో జగ్గయ్య తన ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబర్ ఉపయోగించటం, ఆ తరువాత 1971లో ఇందిరా కాంగ్రెస్ తమ ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబల్ ఉపయోగించటం విశేషం. కాగా 1957 ‘ఎం.ఎల్.ఏ.’ చిత్రంలో ఎం.ఎల్.ఏ.గా నటించిన జగ్గయ్య 1967లో [[ఒంగోలు లోకసభ నియోజకవర్గం]] నుంచి ఎం.పిగా, కాంగెస్ పార్టీతో గెలవటం ఒక చిత్రంవిచిత్రం. కొంగర గోపాలకృష్ణయ్య వ్రాసిన ‘లోగుట్టుతెలుసుకో’ పాటను ‘ఖమ్మం’లోని[[ఖమ్మం]]లోని ఒక ప్రదేశంలో చిత్రీకరించారు. నేడక్కడ ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించబడింది. ఈ చిత్రంలోని ఎలక్షన్ క్యాంపెయిన్ సన్నివేశాలు ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నూకల రామచంద్రారెడ్డి పోటీచేసిన మెహబూబాబాద్ నియోజకవర్గంలోని, మనె్నగూడెం[[మన్నెగూడెం]] గ్రామంలో చిత్రీకరించారు. ఎన్నికల ఊరేగింపు సన్నివేశాలను, జీపుయొక్క హెడ్‌లైట్స్ వెలుగులో చిత్రీకరించటం మరో విశేషం.
 
రష్యానుంచి వచ్చిన సాంస్కృతిక బృంద సభ్యులకు కె.బి.తిలక్ ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయటమేకాక, వారికి ఒక ప్రింటును పంపటం, వాటికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ శ్రీశ్రీగారు వ్రాయటం, మరో ప్రింటును ‘దక్షిణ ఎమెన్’కూ పంపటం జరిగింది.
రష్యానుంచి వచ్చిన సాంస్కృతిక బృంద సభ్యులకు [[కె.బి.తిలక్]] ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయటమేకాక, వారికి ఒక ప్రింటును పంపటం, వాటికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ [[శ్రీశ్రీ]] వ్రాయటం, మరో ప్రింటును ‘దక్షిణ ఎమెన్’కూ పంపటం జరిగింది. ‘ఎం.ఎల్.ఏ.’ చిత్రాన్ని ముఖ్యమంత్రి [[నీలం సంజీవరెడ్డిగారికిసంజీవరెడ్డి]]కి, ఇతర మంత్రులకు రాజధాని హైద్రాబాదులో ప్రదర్శించటం, వారిలో [[కాసు బ్రహ్మానందరెడ్డిగారి బ్రహ్మానందరెడ్డి]]వంటి ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని ప్రశంసించటం జరిగింది. ఎం.ఎల్.ఏ. చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ప్రింటు ప్రస్తుతం అలభ్యం కావటం విచారకరం.
 
==పాటలు==
# ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం - ఘంటసాల, ఎస్. జానకి
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎల్.ఏ." నుండి వెలికితీశారు