అత్తగారు కొత్తకోడలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==నటీనటులు==
==కథ==
వేండ్ర,సూరమ్మ పాలకోడేరు, భీమవరం ప్రజలకు, ఆ వూరి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రం ప్రారంభం, పల్లెటూరిని, పల్లె అందాలు, పొలాలు చూపుతూ ఆ వూరి హరిదాసుపై ‘దేవా లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే’(గానం పి.బి.శ్రీనివాస్సూర్యకాంతం) రచన-దాశరథి)ఒక అనివూరిలోని పాడుతూ వుండగా అతనిపై పుష్పకుమారి, తులసి పూజ, సత్యనారాయణలను చూపుతూ వారిపై టైటిల్స్‌తో చిత్రం ప్రారంభం అవుతుందిఆస్తిపరురాలు. ఆ వూరిలోని ఆస్తిపరులు, వడ్డీవ్యాపారం చేస్తూ పేదవాళ్ళను పీడిస్తూ, ఉంటుంది. సవతి కొడుకు, సత్యనారాయణసత్యం (సత్యంసత్యనారాయణ), కోడలు పుష్పకుమారిని ఆరళ్ళుపెట్టేఆరళ్ళుపెడుతూ గయ్యాళి అత్తగారు సూరమ్మ (సూర్యాకాంతం)ఉంటుంది. కట్నం డబ్బు 10వేలు ఇవ్వకుండా కూతురు ధనలక్ష్మి(రమాప్రభ)ను అత్తగారింటికి పంపక, తనవద్దే వుంచుకుంటుంది. ఆమె మాట ప్రకారం ధనలక్ష్మి అందరి విషయాలు, తల్లికి చాడీలు చెబుతుంటుంది. ఆమె ఇద్దరు కొడుకులు మధు(హరనాథ్), గోపి(కృష్ణ) తల్లిని ఎదిరించలేక అవస్థలు పడుతుంటారు. మధు, పట్నంలో లక్షాధికారి నాగభూషణం కూతురు లత (జయంతి) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకు పెళ్ళికి తండ్రి అంగీకరించక పోవటంతో, స్నేహితురాలు రాధ (విజయనిర్మల), ఆమె తండ్రి కోటయ్య సాయంతో రిజిస్టర్ మ్యారేజి చేసుకుంటారు. భార్యతో పల్లెటూరు వచ్చిన మధు, అంతకుముందే తల్లి, మేనమామ నాగన్న (సాక్షి రంగారావు) కుట్రవలన దొంగతనం నేరంమీద సత్యం, దంపతులు ఇల్లువదిలి వెళ్ళారని తెలుసుకుంటాడు. మధు కోరినా, సత్యం తిరిగి ఇంటికి రాక, పొలం వద్దనే పాకలో వుంటాడు. మధు పొలం పనులు చేయటం, లతకు ఆస్తిరాదని తెలిసిన రాధమ్మ ఆమెను అనేక ఆరళ్ళు పెట్టడంతో గర్భవతి ఐన, లతకు అబార్షన్ అవుతుంది. దాంతో మధు, లత తిరిగి పట్నం వెళ్ళిపోతారు. రాధ, గోపితో కలిసి, ఆస్తికల దైవ భక్తురాలిగా నాటకం ఆడి, సూరమ్మ చేత ఒప్పించి, గోపిని పెళ్ళాడి, కోడలుగా ఆ ఇంటికి వచ్చి, ధనలక్ష్మిని, ఆమె భర్త గిరిబాబు (రాజ్‌బాబు)తో పంపించి వేసి, ఆమె మరణించిందని, ఉత్తరం చూపి, దాని ద్వారా అత్తగారిని భయపెట్టి, లతను ఆమె పెట్టిన కష్టాలుపెట్టి ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. నాగన్న అత్తగారిని మోసంచేసి ఆస్తి రాయించుకొని, అమ్మబోగా అన్నదమ్ములు ముగ్గురూ కలిసి దాన్ని అడ్డుకోవటం, సూరమ్మకు జ్ఞానోదయం కలిగి కోడళ్ళను ఆదరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో రాజ్‌బాబు తండ్రి ఎక్స్‌మిలటరీ సుబేదారు నరసింహంగా రావికొండలరావు, అతని నౌకరు చెంగయ్యగా ఆనందమోసన్ నటించారు.
 
 
 
దర్శకులు సంజీవి, పినిశెట్టి సమకూర్చిన, ‘‘ఎన్నో ఏళ్ళుగా సంఘంలో కొనసాగుతున్న అత్తగార్ల దాష్టీకం, పెత్తనం, ధనం, విద్య, స్తోమతులేని కోడళ్ళ నిస్సహాయత, ఎటువైపూ మొగ్గుచూపలేని కొడుకుల వైఖరిల ఆధారంగా వచ్చిన చిత్రాల కథలకు మరికొంత, కొత్తదనం జోడించి తయారుచేసిన కథను ఎంతో వివరంగా అలరించేలా సమాజంలోని వ్యక్తుల్లో కొంత మార్పు కలిగేలా చిత్రీకరించారు. అత్తింటికి వెళ్ళని ధనలక్ష్మి తల్లికోసం చాడీలుచెప్పి చిన్నన్నచేత ‘దరిద్ర లక్ష్మిగా’పిలవబడటం, చిన్నవదిన రాధ మాట విని తన కాపురం నిలబెట్టుకోవటం. విద్యావతి, సున్నిత హృదయిని అయిన లత, డబ్బులేని కారణంగా అత్తగారి ధాష్టీకం భరించటం, ఇంటెడు చాకిరిచేసినా సవతి కొడుకు, కోడలు అత్తగారి నిందలు పడడం. అన్నీ తెలిసిన చిన్న కొడుకు గోపి భార్యకు, పరోక్షంగా సాయపడడం. అత్తగారిని పంతంకోసం అల్లరిపెడుతూ, కష్టాలు పెడుతూ, దానికోసం, చాటున చిన్నకోడలు చింతించటం, ఒక ప్రయోజనంకోసం వేసిన మారువేషం ద్వారా కొన్ని సరదా సన్నివేశాలు వడ్డీపత్రాలు చించి వేయించటం వంటివి. చివరకు అన్నదమ్ములు ముగ్గురూ, రౌడీలను ఎదిరించగా, ఆ పోరులో పక్షవాతానికి గురయిన సత్యం కాలు తిరిగి స్వాధీనంలోకి రావటం వంటి జనరంజక సన్నివేశాలను కామెడీ, సీరియెస్‌నెస్ కలబోసి, అయినవాళ్ళుకూడా అవకాశం దొరికితే చేసే మోసంపట్ల(నాగన్న పాత్ర ద్వారా) జాగరూకత అవసరం అనే నిజం తెలియచేస్తూ రూపొందించటం విశేషం.
పాత్రధారులందరూ తమ పాత్ర పరిధులమేరకు ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్టు సూర్యాకాంతం, విజయనిర్మల తమ సామర్థ్యం చూపారు.