హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

ంం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 46:
==ప్రయాణ మార్గం==
*12301 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో సాయంత్రం 04గంటల 55నిమిషాలకు బయలుదేరి [[ధన్‌బాద్]],[[గయ]],ముఘల్ సరై,[[అలహాబాద్]],[[కాన్పూర్]] ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరుతుంది.ఈ రైలు ఆదివారం తప్ప మిగిలిని రొజుల్లో హౌరా నుండి బయలుదేరుతుంది.
*12302 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 04గంటల 55నిమిషాలకు బయలుదేరి [[కాన్పూర్]],[[గయ]], [[ధన్‌బాద్]] ల మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 9గంటల 50నిమిషాలుకు [[హౌరా]] చేరుతుంది.ఇది శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోను ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంది.
మరుసటి రోజు ఉదయం 9గంటల 50నిమిషాలుకు [[హౌరా]] చేరుతుంది.ఇది శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోను ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంది.
*12305 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో మధ్యాహ్నం 02గంటల 5నిమిషాలకు బయలుదేరి బర్ధమాన్,మధుపూర్,[[పాట్నా]],ముఘల్ సరై,[[అలహాబాద్]],[[కాన్పూర్]] ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరుతుంది.ఈ రైలు కేవలం ఆదివారం మాత్రమే ఈ మార్గంలో ప్రయాణిస్తుంది.
*12306 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4గణ్టల 55నిమిషాలకు బయలుదేరి [[కాన్పూర్]],[[పాట్నా]],మధుపూర్ లమీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు [[హౌరా]] చేరుతుంది.
 
==కోచ్ల కూర్పు==
*హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 12301/02 (వయా [[గయ]]) లో మొత్తం 10 మూడవ తరగతి ఎ.సి భోజీలు,5 రెండవ తరగతి ఎ.సి భోగీలు,2 మొదటి తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భొగీల తో కలిపి మొత్తం 20 భొగీలుంటాయి.