"హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

మూలాధారాలతో
(మూలాధారాలతో)
}}
 
'''హైదరాబాదు''', [[తెలంగాణ]] రాజధాని మరియు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని]], [[హైదరాబాదు జిల్లా]] మరియు [[రంగారెడ్డి జిల్లా]]ల ముఖ్యపట్టణం . దీనిని '''భాగ్యనగరము''' అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశము]]లో ఐదవ అతిపెద్ద మహానగరము<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదు [[భారతదేశం]]లో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు [[సికింద్రాబాద్]]లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. [[హుస్సేన్‌ సాగర్‌]] ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, [[ట్యాంకు బండ్]] వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ]] [[1562]]లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ [[సరస్సు]]. హైదరాబాదుకు మధ్యలో [[చార్మినారు]]ను [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] [[1591]]లో అప్పటిదాకా విజృంభించిన [[ప్లేగు వ్యాధి]] నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు.
400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతు బ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత [[చించలం]] (ఇప్పుడు [[శాలిబండ]] ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ [[కులీ కుతుబ్ షా]] అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ [[హైదర్ అలీ]] పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు [[టావెర్నియర్]] నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు.
=== పేరు పుట్టుక ===
హైదరాబాదుకు [[''భాగ్యనగరం '']] అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా [[భాగమతి]] అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, [[హైదర్ మహల్]] అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది<ref name=itlname>[http://www.indiatraveltimes.com/legend/sultan.html హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది] ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి [[మే 12]], [[2007]]న సేకరించబడినది</ref>. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.
[[దస్త్రం:Golkonda fort overlooking city.JPG|thumb|left|250px|[[గోల్కొండ|గోల్కొండ కోట]]పై నుండి హైదరాబాదు నగరం]]
 
 
==మీడియా ==
హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి. Sakshi tvTV, Etv, tvTV 9, NTV, ABN, TV5,HM TV, T NEWS...
 
==ఎఫ్‌ఎం రేడియో ==
28

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2478113" నుండి వెలికితీశారు